తెలుగు టీచర్ కావలెను అంగన్వాడీలో చిన్న పిల్లలకి క్లాసులు చెప్పడానికి ఒక తెలుగు టీచర్ కావాలని శంషాబాద్ లో ఉన్న అంగన్వాడి ప్రాంతంలో ఎలాంటి చదువుకున్న వారైనా పర్లేదు పదో తరగతి పాస్ అయి ఉండాలి మంచి జీతం ఇవ్వబడును పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరైనా చేరాలి అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి